Type Here to Get Search Results !

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...


👉AP Job Mela: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో ఆగష్టు 14వ తేదీన జాబ్ మేళా నిర్వహణ.

👉అర్హత :పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

👉వయస్సు: 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 500

👉ఈ జాబ్మేళాకు 11 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు హాజరుకానున్నాయి, 500 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

👉 అడ్రస్ : జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగను.

👉పూర్తి వివరాలకు: 9059290821, 7780478910

👉 ముందుగా అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉Naipunyam.ap.gov.in


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments