👉Mega Job Mela:కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్మేళా జరగనుంది.
👉 ఈ జాబ్మేళాలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాలలో దాదాపు 1000 ఉద్యోగాలను భర్తీ చేయను న్నాయి.
👉 పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉ఇంటర్వ్యూ తేది: 12/08/2025
👉వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోయిలకుంట్ల, కర్నూలు జిల్లా.
👉పూర్తి వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించండి : 8688651650
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: