Type Here to Get Search Results !

HYD: హైదరాబాద్ నగరంలో ప్రముఖ కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహణ. వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు...

👉Mega Job Mela: హైదరాబాద్ లో ఆగష్టు 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉ఈ జాబ్మేళాలో ఫార్మా, హెల్త్కేర్, ఐటీ & ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి విభాగాలకు చెందిన అనేక కంపెనీలు పాల్గొనబోతున్నాయి.
▪️ కొంతమంది కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను కూడా అందిస్తున్నాయి. 
▪️ఇది గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం.

👉అర్హతలు : అభ్యర్థులు కనీసం పదవ తరగతి (10th Class) పూర్తి చేసి ఉండాలి.
▪️ 10వ తరగతి తో పాటు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

👉అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.
▪️ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. 
▪️మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్ను సంప్రదించవచ్చు.

👉అడ్రస్ :పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, పిల్లర్ నెంబర్ 61 వద్ద ఉన్న రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడనుంది.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments