👉Indian Navy Recruitment Notification: ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ.మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉మొత్తం ఖాళీలు: 260
👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (GS(X)/Hydro Cadre): 57
▪️పైలట్: 24
▪️నావల్ ఎయిర్ ఆపరేషన్స్ (అబ్జర్వర్స్): 20
▪️ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 20
▪️లాజిస్టిక్స్: 10
▪️నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్: 20
▪️లా: 2
▪️ఎడ్యుకేషన్: 15
▪️ఇంజనీరింగ్ బ్రాంచ్ (GS): 36
▪️ఎలక్ట్రికల్ బ్రాంచ్ (GS): 40
▪️నావల్ కన్స్ట్రక్టర్: 16
👉అర్హత :సంబంధిత విభాగానికి అనుగుణంగా బీటెక్, బీఎస్సీ, బీకాం, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంఎస్సీ, లా డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన అర్హతలతో పాటు శారీరక మరియు వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
👉వయస్సు : 02.07.2001 నుండి 01.07.2007 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
👉శాలరీ: నెలకు రూ . 1,10,000/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️విద్యార్హతలలో సాధించిన మార్కులు
▪️SSB ఇంటర్వ్యూ
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్
▪️మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09/08/2025
👉దరఖాస్తులకు చివరితేది :01/09/2025
👉Website: www.joinindiannavy.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: