👉Oil India Recruitment Notification: అసోం రాష్ట్రంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-సి పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 54
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️సూపరింటెండింగ్ ఇంజినీర్ (జియాలజిస్ట్) 01,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఇనుస్ట్రుమెంటేషన్) 02,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (పైపైన్ టీ అండ్ ఐ) 05,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 08,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (సివిల్) 02,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (డ్రిల్లింగ్) 10,
▪️సూపరింటెండింగ్ ఇంజినీర్ (ప్రొడక్షన్) 07,
▪️సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎన్విరాన్ మెంట్) 01,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (లాజిస్టిక్స్) 01,
▪️సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఫీల్డ్ ఇంజినీరింగ్) 01,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (పైపైన్ మెకానికల్) 02,
▪️ సూపరింటెండింగ్ ఇంజినీర్ (రిజర్వాయర్) 01,
▪️ మేనేజర్ (కాంట్రాక్ట్స్ అండ్ పర్చేజ్) 05,
▪️మేనేజర్ (హెచ్ఐర్) 03,
▪️ మేనేజర్ 05.
👉అర్హత : కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ లేదా డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు :ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500/-
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది : ఆగస్టు 18, 2025
👉Website: oil-india.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: