Type Here to Get Search Results !

TUFIDC: టీయూఎఫ్డీసీలో డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాల భర్తీ.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...

👉TUFIDC Recruitment Notification 2025: లంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఎడీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 12

👉పోస్టులు ఖాళీలు: 
▪️అర్బన్ ప్లానర్ - 02, 
▪️అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్-  09,
▪️ అసోసియేట్ అకౌంటెంట్ - 01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సివిల్ ఇంజినీరింగ్ బి.టెక్ లేదా బీఈలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కూడా ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: జులై 31, 2025

👉Websitenium.org.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments