👉BHEL Recruitment Notification 2025: భారత్ ఎలక్ట్రానిక్స్లో వివిధ విభాగాల్లో ఇంజినీర్ భా పోస్టుల భర్తీ.
👉పోస్టులు:
▪️ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) 08,
▪️ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) 24
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు:
▪️ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్
(ఎలక్ట్రానిక్స్)కు 40 ఏండ్లు,
▪️ ప్రాజెక్ట్ ఇంజినీరు 32 ఏండ్లు మించకూడదు.
👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 400/-.
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 4, 5
👉Website: bel-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: