👉CBI Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ఫ్యాకల్టీ- 01,
▪️ఆఫీస్ అసిస్టెంట్- 02,
▪️ అటెండర్- 01,
▪️వాచ్ మెన్/ గార్డనర్ -01,
▪️ ఎఫ్ఎల్ సీ సీ- 01.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా : రీజినల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, మొదటి అంతస్తు, నగర్ పాలికా ఎదురుగా, డియోరియా, ఉత్తర్ ప్రదేశ్ 274001.
👉దరఖాస్తులకు చివరితేది : ఆగష్టు 05,2025
👉Website: centralbankofindia.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: