👉SMFCL Recruitment Notification: సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఎంఎఫ్సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీ.
👉పోస్టులు - ఖాళీలు:
▪️చీఫ్ మేనేజర్ 02,
▪️మేనేజర్ 02,
▪️అసిస్టెంట్ మేనేజర్ 02.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బి.టెక్, ఎల్ఎల్బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :
▪️చీఫ్ మేనేజర్ కు- 42 ఏండ్లు,
▪️ మేనేజర్ కు -40 ఏండ్లు,
▪️అసిస్టెంట్ మేనేజర్ కు- 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉శాలరీ: నెలకు రూ. 50 వేల నుంచి 2,40,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉Website: sdclindia.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: