Type Here to Get Search Results !

TS: తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TS AADHAAR SEVA KENDRA: సీఎస్సీ ఇ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా(యూఐడీఏఐ) దేశవ్యాప్తంగా ఆధార్ సూపర్వైజర్/ ఆపరేటర్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 203 ( ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్).

👉పోస్టులు- ఖాళీలు:
▪️ తెలంగాణ రాష్ట్రంలో జనగాం 01, 
▪️జోగులాంబ గద్వాల్ 01,
▪️ ములుగు 01, 
▪️నాగర్ కర్నూల్ 01, 
▪️నిర్మల్ 01, 
▪️పెద్దపల్లి 01, 
▪️సంగారెడ్డి 01, 
▪️వికారాబాద్ 01 పోస్టులు ఉన్నాయి.

👉అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి లేదా సమాన అర్హత. మెట్రిక్యులేషన్ + రెండేండ్ల ఐటీఐ. మెట్రిక్యులేషన్ + మూడేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. యూఏడీఏఐ అధీకృత సంస్థ నుంచి ఆధార్ ఆపరేటర్/ సూపర్వైజర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

👉వయస్సు: కనీస వయోపరిమితి 18 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 01,2025

👉Websitecareer.csccloud.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments