👉NRSC Recruitment Notification: తెలంగాణ, ఏపీ రాష్ట్ర అభ్యర్థులకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 31
👉పోస్టులు: ఫారెస్ట్రీ&ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, జియోఫిక్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రీసోర్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
👉సైంటిస్ట్- ఇంజినీర్ పోస్టులు: 31
👉అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, బీఆర్క్ పాసై ఉండాలి.
👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 మే 30వ తేదీ నాటకి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.250/- ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.750/- ఉంటుంది.
👉శాలరీ: నెలకు రూ.56,100/-నుంచి రూ.1,77,500/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: మే 30,2025
👉Website: https://www.nrsc.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: