Type Here to Get Search Results !

AAI: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AAI Recruitment Notification: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 309

👉అర్హత: అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉పోస్టులు:
Junior Executive (Air Traffic Control)

👉వయస్సు : 2025 ఏప్రిల్ 24 నాటికి 27 ఏళ్లు లోపు ఉండాలి.
▪️ఓబీసీ అభ్యర్థుల కు 3 సంవత్సరాలు
▪️ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

👉శాలరీ:నెలకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు:సాధారణ/OBC/EWS అభ్యర్థులు - రూ. 1000/- 
 SC/ST/PWD అభ్యర్థులు - ఫీజు మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 
▪️అప్లికేషన్ వెరిఫికేషన్ వాయిస్ టెస్ట్
▪️ సైకో యాక్టివ్ టెస్ట్ 
▪️సైకాలజికల్ అసెస్మెంట్ 
▪️ఫిజికల్ & మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ:మే 24, 2025

👉Websitehttps://www.aai.aero/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments