Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీ. ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హత :డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవం ఉండాలి. 

👉మొత్తం ఖాళీలు: 09

👉ఖాళీల వివరాలు: 
▪️హెడ్ ఆఫీస్ మంగళగిరిలో 2 ఖాళీలు ఉండగా. 
▪️శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ -పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లాలో ఒక్కో ఖాళీ ఉంది.

👉శాలరీ :ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవుతారు. తరువాత అవసరమైతే పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 26,2025


👉మెయిల్ అడ్రస్ -notification25.apddcf@gmail.com

👉ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఏమైనా వివరాలను తెలుసుకునేందుకు 0863-23810 81/83/85 నెంబర్లను సంప్రదించవచ్చు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments