Type Here to Get Search Results !

AERONAUTICAL DEVELOPMENT AGENCY: డిగ్రీ అర్హతతో ఏడీఏలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ADA Recruitment Notification: డిగ్రీ అర్హతతో ఏడీఏలో ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. పని అనుభవం తప్పనిసరి.

👉పోస్టులు- ఖాళీలు:
▪️ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ (PAA): 09
▪️ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ (PSAA): 06
▪️ప్రాజెక్ట్ అడ్మిన్ ఆఫీసర్ (PAO): 04
▪️ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (PTA): 02
▪️ప్రాజెక్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (PSTA): 02

👉వయస్సు:
▪️PAA, PTA: గరిష్ట వయస్సు - 35 ఏళ్లు
▪️PSAA, PSTA: గరిష్ట వయస్సు - 45 ఏళ్లు
▪️PAO: గరిష్ట వయస్సు - 50 ఏళ్లు

👉శాలరీ
▪️PAA, PTA: నెలకు రూ.35,220/-
▪️PSAA: నెలకు రూ. 47,496/-
▪️PSTA: నెలకు రూ.50,224/-
▪️PAO: నెలకు రూ.59,276/-

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️రాతపరీక్ష,
▪️ స్కిల్ టెస్ట్,
▪️ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 13, 2025

👉Websitehttps://ada.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments