Type Here to Get Search Results !

NID Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ lo ఉద్యోగాల భర్తీ.

👉NATIONAL INSTITUTE OF DESIGN: ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NED) నుంచి డిప్యూటేషన్, షార్ట్ టర్మ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

👉మొత్తం ఖాళీలు: 21

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

▪️రిజిస్ట్రార్: 01
▪️కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 01
▪️సీనియర్ డిజైనర్: 06
▪️అసోసియేట్ సీనియర్ డిజైనర్: 03
▪️ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్: 02
▪️సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్: 01
▪️ఫ్యాకల్టీ: 05
▪️సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 01
▪️సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్- 01

👉అర్హత:  సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. పని అనుభవం  కూడా పరిగణలోకి తీసుకుంటారు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉దరఖాస్తుకు చివరి తేది: జూన్ 5, 2025

👉Websitehttps://www.nid.edu

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments