Type Here to Get Search Results !

BEL: బెల్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉BEL Recruitment Notification: బెల్ లో ప్రాజెక్ ఇంజనీర్-1 ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 28

👉పోస్టులు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్

👉అర్హత :సంబంధిత విభాగంలో B.E./B.Tech డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.

👉వయస్సు : 01/05/2025 నాటికి గరిష్ఠ వయస్సు 32 సం|| 
▪️OBC - 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
▪️SC/ST - 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
▪️దివ్యాంగులకు - 10  సంవత్సరాల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.40,000/- నుంచి రూ.55,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: 04/06/ 2025

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: అసిస్టెంట్ మేనేజర్ - HR, మిలిటరీ కమ్యూనికేషన్ SBU, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), జలహళ్లి పోస్ట్, బెంగళూరు - 560013

👉Websitehttps://bel-india.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments