Type Here to Get Search Results !

CSIR-TKDL యూనిట్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉CSIR-TKDL Recruitment Notification: న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు- ఖాళీలు:
▪️ప్రాజెక్ట్ అసోసియేట్ - 1 (పేటెంట్స్): 2
▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 2

👉అర్హత :సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ఉత్తీర్ణత ఉండాలి.
▪️సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :
▪️ప్రాజెక్ట్ అసోసియేట్: గరిష్ఠంగా 35 సం|| ఉండాలి.
▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: గరిష్ఠంగా 40 సం|| ఉండాలి.

👉శాలరీ:
▪️ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.31,000/- 
▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.42,000/- 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 06/06/2025 


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments