👉ISRO Recruitment Notification: బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ISRO) లో 320 సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' గ్రూప్ ఏ గేజిటెడేడ్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 320
👉భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
👉పోస్టులు - ఖాళీలు:
▪️సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(ఎలక్ట్రానిక్స్): 113 పోస్టులు సైంటిస్ట్/ ▪️ఇంజినీర్-ఎస్సీ(మెకానికల్): 160 ▪️పోస్టులు సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్): 44 ▪️పోస్టులు సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (ఎలక్ట్రానిక్స్)-పీఆర్ఎల్: 02 పోస్టులు
▪️సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్)-పీఆర్ఎల్: 01 పోస్టు
👉అర్హత: 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ, బీటెక్ పాసై ఉండాలి.
👉వయస్సు: 2025 జూన్ 16 నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉శాలరీ: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది.స్టార్టింగ్ జీతమే నెలకు రూ.56,100/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: on line ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
👉ఎగ్జామ్ సెంటర్లు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.
👉దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.250/- ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభ తేది: మే 27,2025
👉దరఖాస్తుకు చివరి తేది: జూన్ 16,2025
👉Website: https://www.isro.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: