👉Army Public School Recruitment Notification: ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉పోస్టులు:
1.వైస్ ప్రిన్సిపాల్ : 01
2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 01
👉అర్హత : పోస్ట్ మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ, పిజి, బి.ఎడ్.
👉వయస్సు:
జూన్ 20, 2025 నాటికి 55 సంవత్సరాలు.
👉శాలరీ:
▪️వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు నెలకు రూ.52,500/-
▪️అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు రూ.42,400/-
👉దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కె పురం, సికింద్రాబాద్-500056.
👉 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 20, 2025
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: