Railway Recruitment Notification: సికింద్రాబాద్ రైల్వేలో గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్ట్ లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ..
👉 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
👉స్త్రీ, పురుషులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొత్తం ఖాళీలు :14
▪️గ్రూప్ సి = 2 పోస్టులు.
▪️గ్రూప్ డి= 12 పోస్టులు
👉వయస్సు : అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
👉అర్హతలు : పోస్టును బట్టి 10th / ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 8, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: