Type Here to Get Search Results !

HYD మిధానిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రెండు రోజులే అవకాశం...

👉HYD మిధానిలో ఉద్యోగాలు..హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

👉టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకోవచ్చు.

👉 హైదరాబాద్ కంచన్బాగ్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిన్షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉ఈ మేరకు జనవరి 8, 2024 న అప్రెంటిన్షిప్ మేళా నిర్వహించనుంది.

👉 రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది.

👉అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

👉అభ్యర్థులు తమ వివరాలను www.apprenticeshipindia.org పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.

👉 మీ E-KYCని పూర్తి చేసుకోవాలి.

👉 వయసు, విద్య, ఆధార్ వంటి దృవీకరణ పత్రాలతో జాబ్ మేళా సెంటర్లో హాజరు కావాలి.


ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments