Type Here to Get Search Results !

డిగ్రీ అర్హతతో త్రివిధ దళాల్లో 457 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్టుల భర్తీకి UPSC నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షకు దరఖాస్తులు కోరుతున్నారు..

👉డిగ్రీ, బీటెక్ అర్హతతో 457 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

👉రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉శిక్షణ కాలంలో నెలకు రూ.56,100 స్టెఫండ్ అందిస్తారు.

👉 రాత పరీక్ష ఏప్రిల్ 21న జరగనుంది.

👉పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్సైట్ చూడగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments