Type Here to Get Search Results !

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...


👉తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ.

👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️అనపర్తి-3, 
▪️బిక్కవోలు-1, 
▪️రంగంపేట-2,
▪️ రాజమహేంద్రవరం రూరల్-4,
▪️ కడియం-3,
▪️ రాజానగరం-2, 
▪️కోరుకొండ-2, 
▪️సీతానగరంం 2, 
▪️గోకవరం-1, 
▪️దేవరపల్లి-3, 
▪️నల్లజర్ల-2, 
▪️తాళ్ళపూడి -1, 
▪️కొవ్వూరు రూరల్-1,
▪️ చాగల్లు-1,
▪️పెరవలి-1, 
▪️ఉండ్రాజవరం- 1, 
▪️మండలాల్లో 30 

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది: జూన్ 28, 2025

👉దరఖాస్తులకు  చివరితేదీ: జూలై 5, 2025

👉దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో లేదా,


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments