👉BDL Recruitment Notification: హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో B.E/B.Tech డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.
👉పోస్టులు:
▪️సీనియర్ మేనేజర్: 4
▪️మేనేజర్: 1
👉వయస్సు:
మేనేజర్: గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
సీనియర్ మేనేజర్: గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు.
👉శాలరీ:
మేనేజర్:రూ.160,000 నుంచి రూ.1,80,000/-
సీనియర్ మేనేజర్: రూ.70,000 నుంచి రూ.2,00,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 16,2025
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
S.M, C-HR (TA-CP), Corporate Office, Bharat Dynamics Limited, Gachibowli, Hyderabad -500032
👉Website: https://bdl-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: