👉CISF Recruitment Notification: ఇంటర్ అర్హతతో సీఐఎస్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణత. హాకీలో రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 30
👉పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
👉వయస్సు: 01.08.2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. వయో సడలింపు నియమ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
👉దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
▪️ట్రయల్ టెస్ట్
▪️ప్రొఫిషియన్సీ టెస్ట్
▪️ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్
▪️మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 30/05/2025
👉Website: www.cisf.gov.in/cisfeng/recruitment
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: