Type Here to Get Search Results !

NHAI: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NHAI Recruitment Notification: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 60

👉పోస్టులు:
▪️డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
▪️సివిల్ ఇంజినీరింగ్

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
GATE 2025 లో మంచి స్కోర్ ఉండాలి.

👉 వయస్సు: 30 సంవత్సరాలు.
SC/ST అభ్యర్థులకు: 5 ఏళ్లు రాయితీ ఉంటుంది.
OBC అభ్యర్థులకు: 3 ఏళ్లు వయో సడలింపు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
👉ఎంపిక విధానం:విద్యార్హతలు & GATE స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: జూన్ 9, 2025

👉Website: https://nhai.gov.in/#/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments