👉NRSC Recruitment Notification: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 31
👉జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో అత్యధికంగా 10 పోస్టులు ఉన్నాయి.
👉ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తెలంగాణలోని NRSC కేంద్రం షాద్ నగర్ తో పాటు ఢిల్లీ, బెంగళూరు, నాగపూర్, కోల్ కత్తా, జోద్ పూర్ యూనిట్లలోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
👉శాలరీ: నెలకు రూ.56,100/- నుంచి రూ.1,77,500/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: మే 30,2025
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: