Type Here to Get Search Results !

NMDC లోవాక్ - ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NMDC Recruitment Notification: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్టీల్(ఎన్ఎండీసీ స్టీల్) ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 934
(జనరల్ 376), ఈడబ్ల్యూఎస్ 93, ఓబీసీ(కాన్ క్రమిలేయర్) 241, ఎస్సీ 155, ఎస్టీఈ 69.

👉అర్హత: పోస్టును అనుసరంచి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీటెక్/ బీఈ, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్, సీఏ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎం, సంబంధిత ఫీల్డ్ లో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 50 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయస్సు లో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల ఫీజు లేదు.
▪️ ఇతరులకు రూ.500/- ఫీజు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది: మే 8, 2025

👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ: రాయ్ పూర్, భువనేశ్వర్, రూర్కెలా, బొకారో, దుర్గాపూర్, హోస్పేట్, జార్సుగూడ కంపెనీ కేంద్రాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉 డేట్, తేదీని ఎన్ఎండీసీఎల్ వెబ్ సైట్ లో ప్రకటిస్తారు. 

👉వాక్ ఇన్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా హయ్యర్, లోయర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉Websitenmdcsteel.nmdc.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments