👉Job Mela: Job Mela:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అమెజాన్, యాక్సిస్ సంస్థలో ఉద్యోగాలు.
👉సంస్థ, ఉద్యోగాలు, ఖాళీల వివరాలు:
👉సాయి వికాస్ ఎంటర్ప్రైజెస్ పోస్టులు -50
👉ఎస్బీఐ లైఫ్ పోస్టులు - 50
👉శ్రీరాం చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పోస్టులు -50
👉ముత్తూట్ ఫైనాన్స్ పోస్టులు- 50
👉కీర్తి మెడికల్స్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్టులు -50
👉వికాసా హ్యుందాయ్ మొబిస్ పోస్టులు- 100
👉పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ పోస్టులు -50
👉యాక్సిస్ బ్యాంక్ పోస్టులు -10
👉అమెజాన్ గిడ్డంగి పోస్టులు- 100
👉కొజెంట్ ఈ సర్వీసెస్ లిమిటెడ్ పోస్టులు -100
👉అర్హత : ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
👉వేదిక: ఏపీ గుంటకల్లోని అంబేద్కర్ నగర్ గల SKP ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరుగనుంది.
👉ఇంటర్వ్యూ తేది : ఆగష్టు *05,2025*
👉పూర్తి వివరాలకు ఈ నెంబర్ ను సంప్రదించగలరు. *8096763970*
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: