Type Here to Get Search Results !

RBI Jobs: LLB, BTech అర్హతతో ఆర్బీఐలో మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RBI Recruitment Notification 2025: ఆర్బీఐలో మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 28

👉పోస్టులు- ఖాళీలు:
▪️అసిస్టెంట్ మేనేజర్ - 13
▪️మేనేజర్ - 10
▪️లీగల్ ఆఫీసర్ - 05

👉అర్హత : సివిల్, ఎలక్ట్రికల్, టెక్నికల్, రాజ్భాష, ప్రోటోకాల్ & సెక్యూరిటీ
▪️సంబంధిత విభాగంలో B.Tech / LLB / PG డిగ్రీ ఉత్తీర్ణత.
▪️సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు: 21 నుండి 40 సంవత్సరాల మధ్య (పోస్ట్ను అనుసరించి)

▪️రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు లభిస్తుంది.

👉గ్రేడ్ B మేనేజర్: నెలకు రూ.35,150 ప్రాథమిక శాలరీ ఉంటుంది.

👉గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ.28,150 ప్రాథమిక శాలరీ ఉంటుంది.

▪️ఇతర అలవెన్సులు & ప్రయోజనాలు కూడా ఉంటాయి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
👉గ్రేడ్ B ఆఫీసర్:
▪️రెండు దశల ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది.
▪️ఇంటర్వ్యూ ఉంటుంది.

👉గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్:
▪️ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది.
▪️ఇంటర్వ్యూ ఉంటుంది.

👉దరఖాస్తు చివరి తేదీ: 31/08/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments