Type Here to Get Search Results !

Faculty Recruitment: ఐజీఐడీఆర్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 ఐజీఐడీఆర్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 17

👉పోస్టులు-ఖాళీల వివరాలు:
▪️ప్రొఫెసర్ - 03 పోస్టులు
▪️అసోసియేట్ ప్రొఫెసర్ - 02 పోస్టులు
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెగ్యులర్/కాంట్రాక్ట్/విజిటింగ్) -12 పోస్టులు

👉బిహేవియరల్ ఎకనామిక్స్, క్లైమేట్ ఛేంజ్ ఎకనామిక్స్, డేటా సైన్స్ & స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్ థియరీ, ఎడ్యుకేషన్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ, టైమ్ సిరీస్ ఎకనామెట్రిక్స్ తదితర అంశాలు.

👉సంబంధిత విభాగంలో Ph.D. ఉత్తీర్ణత ఉండాలి.
సంబంధిత పనిలో అనుభవం అవసరం.

👉పోస్టులు-శాలరీ వివరాలు:
▪️ప్రొఫెసర్ : రూ.1,59,100/-
▪️అసోసియేట్ ప్రొఫెసర్:రూ.1,39,600/-
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ.1,01,500/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది: మే 5, 2025 

👉Websitewww.igidr.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments