👉Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని డోన్లో ఉన్న GVRS డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 16వ తేదీ మెగా జాబ్మేళా జరుగనుంది. వివిధ రంగాలకు చెందిన 13 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.
👉 పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇంటర్వ్యూ తేదీ : ఏప్రిల్ 16, 2025
👉 అర్హతలు: టెన్త్/డిగ్రీ/ఇంజనీరింగ్/ఫార్మసీ/పాలిటెక్నిక్
👉వయస్సు: 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.12,000 నుంచి రూ.30,000/- వరకు ఉంటుంది.
👉 ఇంటర్వ్యూ వేదిక : GVRS డిగ్రీ కళాశాల, నంద్యాల జిల్లా, డోన్.
👉పూర్తి వివరాలకు: 7981238237 నెంబర్ను సంప్రదించండి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: