Type Here to Get Search Results !

Job Mela: ఏపీ లో ఏప్రిల్ 15వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉన్న MGM హాస్పిటల్ సమీపంలో ఉన్న SS కన్వెన్షన్ హాల్లో ఏప్రిల్ 15వ తేదీ మెగా జాబ్ మేళా.

👉పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉 ఇంటర్వ్యూ తేదీ : ఏప్రిల్ 15, 2025

👉 వేదిక: SS కన్వెన్షన్ హాల్, MGM హాస్పిటల్ సమీపం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా.

👉పూర్తి వివరాలకు: 7989509540 నెంబర్ ను సంప్రదించండి.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments