Type Here to Get Search Results !

Agniveer Jobs: పదోతరగతి అర్హతతో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Agniveer Recruitment Notification: Agniveer Jobs:  ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
▪️ మ్యూజికల్ ఎక్స్పరియన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి.
▪️ వైద్య, శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

▪️కన్సర్ట్ ఫ్రూట్, పికోలో, క్లారినెట్, సాక్సోఫోన్, ట్రంపెట్, ట్రోంబోన్, ఫ్రెంచ్ హార్న్, ట్యూబా, పియానో, గిటార్, వయోలిన్, వయోలా, స్ట్రింగ్ బాస్ మరియు భారతీయ శాస్త్రీయ వాయిద్యాల్లో ఒకటిలో నైపుణ్యం ఉండాలి.

👉శాలరీ:
▪️1వ సంవత్సరం: రూ 30,000
▪️2వ సంవత్సరం: రూ.33,000
▪️3వ సంవత్సరం: రూ.36,500
▪️4వ సంవత్సరం: రూ.40,000

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్రావీణ్య పరీక్ష
▪️ ఇంగ్లిష్ టెస్ట్
▪️అడాప్టబిలిటీ టెస్ట్
▪️ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
▪️ మెడికల్ పరీక్ష
▪️ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: 21/04/2025

👉దరఖాస్తులకు చివరితేది: 11/05/2025

👉Websiteagnipathvayu.cdac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments