👉IOCL Recruitment Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 1770
👉అర్హత:టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. రిఫైనరీస్ డివిజన్ విభాగంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
👉వయస్సు: అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్: 2025 జూన్ 16 నుంచి జూన్ 24 వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 3, 2025
👉దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2,2025
👉Website: https://iocl.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: