Type Here to Get Search Results !

BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు...

👉Bank of Baroda Recruitment Notification:బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 146

👉మొత్తం ఖాళీలు:
▪️డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (డీ డీ బీ ఏ): 01
▪️ప్రైవేట్ బ్యాంకర్ (రేడియన్స్ ప్రైవేట్): 03
▪️ గ్రూప్ హెడ్: 04
▪️టెరిటోరి హెడ్: 17
▪️ సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్: 101
▪️వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ & ఇన్సూరెన్స్): 18
▪️ప్రొడక్ట్ హెడ్ (ప్రైవేట్ బ్యాంకింగ్): 01
▪️పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్: 01

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. సంబంధిత పోస్టుకు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు:
▪️డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్: 57 ఏళ్లు
▪️ ప్రైవేట్ బ్యాంకర్: 33 -50 ఏళ్లు
▪️ గ్రూప్ హెడ్: 31 -45 ఏళ్లు
▪️ టెరిటోరి హెడ్: 27 -40 ఏళ్లు
▪️ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ & ఇన్సూరెన్స్), ప్రొడక్ట్ హెడ్: 24నుంచి 45 ఏళ్లు
▪️ పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్: 22 నుంచి 35 ఏళ్లు లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 15/04/2025

👉Websitewww.bankofbaroda.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments