👉ISRO Recruitment Notification: ఇస్రోలో జేఆర్ఎఫ్ ల ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF): 21
▪️ రీసెర్చ్ అసోసియేట్ (RA): 02
👉అర్హత: సంబంధిత విభాగంలో ME /M.Tech లేదా M.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉పోస్టులు- వయస్సు:
▪️JRF: గరిష్ట వయస్సు 28 ఏళ్లు
▪️RA: గరిష్ట వయస్సు 35 ఏళ్లు
▪️OBC - అభ్యర్థులకు 32
▪️ SC/ST - అభ్యర్థులకు 52
▪️ దివ్యాంగులకు - అభ్యర్థులకు10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
👉శాలరీ:
▪️JRF: ఈ పోస్టులకు నెలకు రూ.37,000/-
RA: ఈ పోస్టులకు నెలకు రూ.58,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 20 ఏప్రిల్ 2025
👉Website: https://www.isro.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: