👉UCSL Recruitment Notification: డిగ్రీ అర్హతతో ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.
👉అర్హత : ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 17.03.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ: నెలకు రూ.25,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరితేది : 17/03/2025
👉Website : cochinshipyard.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: