Type Here to Get Search Results !

Mangalagiri AIIMS :మంగళగిరిఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ.మార్చి 17 దరఖాస్తులకు చివరితేది.


👉AIIMS Recruitment Notification: మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ. 

👉అర్హతలు:

1. బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేషన్)/ పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్

2. జనరల్ నర్సింగ్లో డిప్లొమా

3. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి.

4. కనీసం 50 బెడ్ల ఆసుపత్రిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

👉ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎయిమ్స్, న్యూదిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిమ్స్ మంగళగిరితో పాటు దేశంలోని 18 ఎయిమ్స్క, ఆరు హాస్పటిల్సు నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 1,794 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్వోఆర్సీఈటీ)ని నిర్వహిస్తారు.

👉మంగళగిరి ఎయిమ్స్ లో కేటగిరీల వారీగా పోస్టులు:

▪️మంగళగిరి ఎయిమ్స్ మొత్తం 39 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

▪️అందులో 15 పోస్టులు జనరల్ కేటగిరీ (మహిళలు-4, పురుషులు-1, దివ్యాంగు మహిళలు-8, దివ్యాంగు పురుషులు-2), 
▪️9 పోస్టులు బీసీ కేటగిరీ (మహిళలు-5, పురుషులు-2, దివ్యాంగు మహిళలు-2), 
▪️9 పోస్టులు ఎస్సీ కేటగిరీ (మహిళలు-4, పురుషులు-2, దివ్యాంగు మహిళలు-3), 
▪️3 పోస్టులు ఎస్టీ కేటగిరీ (మహిళ-1, పురుషులు-1, దివ్యాంగు మహిళ-1), 
▪️3 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ (పురుషులు-1, దివ్యాంగు మహిళ-2) భర్తీ చేస్తున్నారు.

👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 2025 మార్చి 17 నాటికి వయస్సును లెక్కిస్తారు. వయస్సు సడలింపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు, దివ్యాంగు ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లు, దివ్యాంగు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 ఏళ్లు, మాజీ సైనికోద్యుగుల పిల్లలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: 
1. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000/-

2. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్కు రూ.2,400/-

3. దివ్యాంగు అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజుల లేదు.

👉శాలరీ: నెలవారీ వేతనం రూ.70,000/- ఉంటుంది.

👉ముఖ్యమైన తేదీలు:
1. దరఖాస్తు దాఖలు చేసేందుకు గడువుః మార్చి 17 (సాయంత్రం 5 గంటల లోపు)

2. ఎగ్జామ్ కు హాజరయ్యేందుకు దరఖాస్తు ఆమోదించే స్టేటస్ తెలుసుకునేందుకు : మార్చి 25, 2025

3. రిజిస్ట్రేషన్ స్టేటస్, తిరస్కరించిన ఇమేజస్/ఇతర లోపాల దిద్దుబాటు చివరి తేదీః ఏప్రిల్ 1 (సాయంత్రం 5 గంటల లోపు)

4. ఆన్లైన్ ఎగ్జామ్ స్టేజ్- I : ఏప్రిల్ 12 (శనివారం)

5. ఎగ్జామ్ స్టేజ్- II : మే 2 (శుక్రవారం)

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది: మార్చ్ 17, 2025

👉Website

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments