👉Bank of Maharashtra Recruitment Notification: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 20
👉పోస్టులు- ఖాళీలు:
▪️ జనరల్ మేనేజర్ (IBU) - 01
▪️డిప్యూటీ జనరల్ మేనేజర్ (IBU) - 01
▪️ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) - 01
▪️ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫారెక్స్ డీలర్) - 01
▪️అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్) - 01
▪️ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రెడిట్) - 01
▪️ చీఫ్ మేనేజర్ (ఫారెక్స్/క్రెడిట్/ట్రేడ్ ఫైనాన్స్) - 04
▪️చీఫ్ మేనేజర్ (కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్) -02
▪️ చీఫ్ మేనేజర్ (లీగల్) - 01
▪️ సీనియర్ మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) - 02
▪️ సీనియర్ మేనేజర్ (బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్) - 05
👉అర్హత :సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎల్ఎల్బీ/పీజీ/సీఏ/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎఫ్ పూర్తి చేసి ఉండాలి.అనుభవం తప్పనిసరి.
👉వయస్సు:
▪️జనరల్ మేనేజర్: 55 ఏళ్ల లోపు ఉండాలి.
▪️ డిప్యూటీ జనరల్ మేనేజర్: 50 ఏళ్ల లోపు ఉండాలి.
▪️ అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 45 ఏళ్ల లోపు ఉండాలి.
▪️ చీఫ్ మేనేజర్: 40 ఏళ్ల లోపు ఉండాలి.
▪️సీనియర్ మేనేజర్: 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
👉పోస్టులు- శాలరీ వివరాలు:
▪️జనరల్ మేనేజర్: రూ.1,56,500 నుంచి 1,73,860/- వరకు ఉంటుంది.
▪️ డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ.1,40,500 నుంచి రూ.1,56,500/- వరకు ఉంటుంది.
▪️ అసిస్టెంట్ జనరల్ మేనేజర్:రూ.1,20,940 నుంచి రూ.1,35,020/- వరకు ఉంటుంది.
▪️ చీఫ్ మేనేజర్: రూ.1,02,300/- నుంచి రూ.1,20,940/- వరకు ఉంటుంది.
▪️ సీనియర్ మేనేజర్: రూ.185,920/- నుంచి రూ.1,05,280/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: 15/03/2025
👉Website: bankofmaharashtra.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: