👉BDRCL Recruitment Notification: BDRCLలో మేనేజర్ ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO) - 01
▪️మేనేజర్ (HR/అడ్మిన్) - 01
▪️ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ (Finance & Accounts) - 02
▪️ అసిస్టెంట్ మేనేజర్ (Finance & Accounts) - 01
▪️మేనేజర్ (సివిల్) - 01
▪️ సీనియర్ AM/AM (ట్రాక్) - 01
▪️ సీనియర్ AM/AM (వర్క్స్) - 01
▪️ సీనియర్ AM/AM (TRD - ఎలక్ట్రికల్) - 01 -
▪️ సీనియర్ AM/AM (సిగ్నల్) - 01
▪️సీనియర్ AM/AM (టెలికాం) – 01
👉అర్హత : సంబంధిత విభాగంలో CA, CFA, డిగ్రీ, LLB, LLM, B.Tech (సివిల్), డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : (20.02.2025 )
CFO: గరిష్ట వయస్సు 45 ఏళ్లు
అసిస్టెంట్ మేనేజర్: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
👉మిగతా పోస్టులు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు ఉండాలి.
👉▪️CFO: ₹70,000 - ₹2,00,000/-
▪️ సీనియర్ AM/AM, మేనేజర్: ₹60,000/-
▪️అసిస్టెంట్ మేనేజర్ (Finance & Accounts): 40,000 - ₹1,40,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ / ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: 20/03/2025
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉Website: www.bdrail.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: