👉BOI Recruitment Notification: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 400 అప్రెంటీస్
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
👉వయస్సు: 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉స్టైఫండ్ : 12,000
👉ఎంపిక విధానం: పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది : 15.03.2025
👉Website: https://bankofindia.co.in/career
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: