👉IOCL Recruitment Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు : అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్
👉మొత్తం ఖాళీలు: 97
👉అర్హత: అభ్యర్థులు కెమిస్ట్రీ (ఇనార్గానిక్/ఆర్గానిక్/అనలిటికల్/ఫిజికల్/అప్లైడ్/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
👉కనీస మార్కులు: జనరల్ /OBC (NCL)/EWS: 60% SC/ST/PwBD: 55% ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ లు మాత్రమే పరిగణించబడతాయి.
👉కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి (పెట్రోలియం, పెట్రోకెమికల్, ఫర్టిలైజర్ పరిశ్రమలలో టెస్టింగ్ /R&D/క్వాలిటీ కంట్రోల్ రంగంలో).
👉వయస్సు: 30 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
👉శాలరీ:40,000/- నుంచి రూ.1,40,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్, OBC (NCL), EWS అభ్యర్థులు: ₹600/-SC, ST, PwBD, Ex-Servicemen అభ్యర్థుల కు రుసుము లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
▪️ గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్ (GD/GT)
▪️పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభ తేది: మార్చి 1, 2025
👉దరఖాస్తులకు చివరితేది: మార్చి 21, 2025
👉Website: www.iocl.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: