Type Here to Get Search Results !

IIT Tirupati: డిగ్రీ అర్హతతో ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IIT Tirupati: డిగ్రీ అర్హతతో ఐఐటీ తిరుపతిలో  ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 26

👉పోస్టులు - ఖాళీలు :
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు-19,
▪️ డిప్లొమా అప్రెంటిస్లు-07.

👉అర్హత : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు సంబంధిత విభాగంలో బీఏ/బీఎస్సీ/బీకాం /బీబీఏ/బీసీఏ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

👉డిప్లొమా అప్రెంటిస్ కు ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణులవ్వాలి.

👉డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు ఏదైనా విభాగంలో డిప్లొమా, 10+2, యూజీడీపీఈడీ, జీఎన్ఎం 2020, 2021, 2022, 2023, 2024 ఏదైనా సంవత్సరాల్లో విద్యార్హత పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు ఏడాది నేషనల్ అప్రెంటిన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) పూర్తిచేసి ఉండాలి.

👉వయస్సు : 28.08.2025 నాటికి 18 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు- రూ.20,000, 
▪️టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కు- రూ.18,000/-

👉ఎంపిక విధానం: మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉దరఖాస్తులకు చివరితేది: 28.02.2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments