👉Union Bank Recruitment Notification: యూనియన్ బ్యాంక్(UNION BANK) ముంబయి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు : 2691
👉రాష్ట్రాల వారీగా ఖాళీలు:
▪️తెలంగాణ: 304
▪️ఆంధ్రప్రదేశ్: 549
▪️కర్ణాటక: 305
▪️తమిళనాడు: 122
▪️కేరళ : 118
▪️ఒడిశా: 53
▪️మహారాష్ట్ర: 296
👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
👉వయస్సు: 2025 ఫిబ్రవరి 1 వ తేది నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: మార్చి 5,2025
👉Website: https://www.unionbankofindia.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: