👉Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఫిబ్రవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉అర్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
👉ఈ జాబ్ మేళాలో.. విప్రో సొల్యూషన్, అస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.
👉ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు బయోడేటా(Resume), పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళాలి.
👉ఇంటర్వ్యూ వేదిక: నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్, విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జరుగును.
👉పూర్తి వివరాలకు : 6304634447, 9398338105
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: