👉AAI Recruitment Notification 2025: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 83
👉పోస్టులు - ఖాళీలు:
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్)-13,
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్స్)-66,
▪️ జూనియర్ ఎగ్జిక్యూటివ్(అఫిషియల్ లాంగ్వేజ్)-04.
👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఫైర్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్), ఎంబీఏ, పీజీ(ఇంగ్లిష్, హిందీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 18/03/2025 నాటికి 27 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/-
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17/02/2025
👉దరఖాస్తులకు చివరితేది : 18/03/2025
👉Website: https://www.aai.aero
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: