Type Here to Get Search Results !

Indian Navy: ఇండియన్ నేవీ లో 270 ఎస్ఎస్ సీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Indian Navy Recruitment Notification: ఇండియన్ నేవీ లో 270 ఎస్ఎస్ సీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు :270

👉పోస్టులు - ఖాళీల వివరాలు: 
▪️ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్-60,
▪️ పైలట్-26, 
▪️నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-22, 
▪️ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్-18,
▪️ లాజిస్టిక్స్-28,
▪️ ఎడ్యుకేషన్-15, 
▪️ఇంజనీరింగ్ బ్రాంచ్-38,
▪️ ఎలక్ట్రికల్ బ్రాంచ్-45, 
▪️నావల్ కన్స్ట్రక్టర్-18.

👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకాం), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ. 1,10,000/- 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది : 25/2/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments