👉 సుప్రీంకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 241
👉అర్హత : పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ తో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.35,400/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది : 08/03/2025
👉Website: https://www.sci.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: