Type Here to Get Search Results !

Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా...

👉Job Mela: ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని సంజమలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్మేళాను నిర్వహిస్తున్నారు.

👉ఇంటర్వ్యూతేది: ఫిబ్రవరి 14, 2025

👉అర్హత అభ్యర్థులు ఉదయం సంజమల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.


👉ఇంటర్వ్యూకు వెళ్లేవారు విద్యార్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు, 2 జిరాక్స్ కాఫీలు తీసుకొని హాజరుకండి.

👉 పూర్తి వివరాలకు: 9705998056

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments